Andhra Mahabharatamu 3.1.356
Āndhra Mahābhāratamu 3.1.356
- Language
- Telugu
3.1.356
వ. ఇట్లధిక విలాసంబుతో సురవిలాసినీ కర కలిత చారుచామీకర దండ చామర సమీరాలోల కుంతలుం డగుచు సురరాజుతో నేకాసనంబున నున్న యప్పార్థుం బాకశాసను శాసనంబున దేవ గంధర్వ సిద్ధ విద్యాధరు లతిప్రీతి నర్చించి రంత.