Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.1.368

Āndhra Mahābhāratamu 3.1.368

Language
Telugu

3.1.368

వ. అక్కాలంబున నీవు షండరూపంబునఁబ్రచ్ఛన్నుండవై, రాజకన్యకలకు నృత్యంబు గఱపుచుండి, తదంత్యంబున శాపమోక్షంబు వడయు’ మని యనుగ్రహించె; ‘నీ యాఖ్యానంబు విన్న పుణ్యపురుషులు సకలదురిత విముక్తు లగుదు’ రని చెప్పి వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె.