Andhra Mahabharatamu 3.1.370
Āndhra Mahābhāratamu 3.1.370
- Language
- Telugu
3.1.370
వ. అంత నొక్కనాఁడు రోమశుం డను మహాముని యింద్రునొద్దకు వచ్చి సురగణపూజితుండై సురేంద్రుతో నేకాసనంబున నున్న యర్జునుం జూచి యాశ్చర్యం బంది యింద్రున కిట్లనియె.