Andhra Mahabharatamu 3.1.372
Āndhra Mahābhāratamu 3.1.372
- Language
- Telugu
3.1.372
వ. అట్టియందు నీతో నొక్కట నేకాసనం బెక్కి నీ రెండవమూర్తియుంబోలె నున్న యిమ్మనుజుం డెందులవాఁడెవ్వఁ’ డనిన నమ్మునీంద్రునకు దేవేంద్రుం డిట్లనియె.