Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.1.380

Āndhra Mahābhāratamu 3.1.380

Language
Telugu

3.1.380

వ. వారలతో విగ్రహించి దుర్యోధనుండు దనకుఁ దన బాంధవులకు సుహృజ్జనంబులకు హాని సేసికొనియె.