Andhra Mahabharatamu 3.1.382
Āndhra Mahābhāratamu 3.1.382
- Language
- Telugu
3.1.382
వ. లయకాలోదిత సహస్రకరు కిరణంబులం జరాచరంబులు దప్తంబులగునట్లు పార్థు బాణంబులం జేసి దుర్యోధనాదులు దుస్సహతాపంబుఁ బొందుదు’ రని దుఃఖితుం డైన ధృతరాష్ట్రునకు సంజయుం డిట్లనియె.