Andhra Mahabharatamu 3.1.387
Āndhra Mahābhāratamu 3.1.387
- Language
- Telugu
3.1.387
వ. అయ్యర్జును దివ్యశర సంఘాతంబును, భీమసేను చిత్ర గదా ఘాతంబును, నీ యుపేక్షానిర్ఘాతంబును గౌరవ పరిక్షయంబునకుఁ గారణభూతంబు’ లనిన సంజయునకు ధృతరాష్ట్రుం డిట్లనియె.