Andhra Mahabharatamu 3.1.389
Āndhra Mahābhāratamu 3.1.389
- Language
- Telugu
3.1.389
వ. దుర్యోధనుండు దుర్బుద్ధి యని యేమి సెప్పవలయు? భీష్మ ద్రోణ విదురాదుల నాదరింపక కర్ణశకునుల నాప్తులం జేసికొని వారి వచనంబుల నెగడు, నేనేమి సేయుదు?’ నని ధృతరాష్ట్రుండు మిన్నకుండె; నిట పాండవులు పార్థు మసలుటకు దుఃఖితులై.