Andhra Mahabharatamu 3.1.398
Āndhra Mahābhāratamu 3.1.398
- Language
- Telugu
3.1.398
వ. ఏ నెట్లును సత్యభంగంబు సేయుట కొడంబడ నోప’ నని ధర్మతనయుం డనుజు ననునయించె నని జనమేజయునకు వైశంపాయన కథితంబైన పుణ్యకథ యతిరమణీయంబుగాను.