Andhra Mahabharatamu 3.3.391
Āndhra Mahābhāratamu 3.3.391
- Language
- Telugu
3.3.391
వ. నీవు బుద్ధిగలవేని వీరిని విడిచి నీ ప్రాణంబులు రక్షించుకొను; మట్లు గానినాఁడు బక హిడింబ కిమ్మీరులం జంపిన ట్లశ్రమంబునం జంపుదు’ ననిన విని జటాసురుండు వారల విడిచి భీమసేనున కభిముఖుండై.