Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.258

Āndhra Mahābhāratamu 3.4.258

Language
Telugu

3.4.258

వ. ఇట్లు శరణ్యవరేణ్యుం డైన కారుణ్యనిధి నద్దేవుం దలంచుచుండ నతండు నన్నుం దనవదనానిలవేగంబునం జేసి వెలువరించె; నంత నెప్పటియ ట్లమ్మహావటవిటపిశయనుం డైన యబ్బాలు నాలోకించితి; నంత.