Andhra Mahabharatamu 3.4.260
Āndhra Mahābhāratamu 3.4.260
- Language
- Telugu
3.4.260
వ. అనిన నేనును సంభ్రమంబున నతనిం జేరనరిగికెందామరరేకులందెగడు నంగుళంబులు గలిగి తరుణకిసలయ సుకుమారంబు లయిన తచ్చరణకమలంబులు శిరంబునం జేర్చి ‘దేవా! దేవరప్రసాదంబున నత్యాశ్చర్యకారణం బైన సకలచరాచరభూత ప్రపంచంబుఁ జూచితి; భవదీయమాయాప్రభావంబు భావింప నేరకున్నవాఁడ.