Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.278

Āndhra Mahābhāratamu 3.4.278

Language
Telugu

3.4.278

మత్తకోకిల. కాలచక్రము నిర్వికల్పము గాఁగ నేన నయింతు ను
న్మీలితక్రమవిక్రమైకమృద్ధినై; లయవిక్రియా
వేళ నింతయు సంహరింతుఁ బ్రవృద్ధయోగబలోల్లస
త్కాలరూపము దాల్చి దుర్వహగర్వనిర్వహబుద్ధి నై.