Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.311

Āndhra Mahābhāratamu 3.4.311

Language
Telugu

3.4.311

వ. అతనిచేతం బ్రతిష్ఠితం బైన ధర్మంబు ననుసరించి బ్రాహ్మణాదివర్ణంబులు సమర్యాదంబులై వర్తింపంగలయవి; దాననచేసి కృతయుగంబు సంప్రాప్తం బగు; నందు.