Andhra Mahabharatamu 3.4.314
Āndhra Mahābhāratamu 3.4.314
- Language
- Telugu
3.4.314
వ. ఇది కృతయుగప్రవర్తనంబు; త్రేతాద్వాపర యుగంబులందుఁ ద్రితయ ద్వయపాదంబుల ధర్మంబ వర్తిల్లు; నిట్టి తెఱంగునం గాలగతు లనేకంబులు నాకుం బ్రత్యక్షసిద్ధంబు లయ్యె; నీ వడిగిన యతీతానాగతంబు లయిన విశేషంబు లెఱింగించితి; నింక నొక్క హితోపదేశంబు సేసెద; నాకర్ణింపుము.