Andhra Mahabharatamu 3.5.288
Āndhra Mahābhāratamu 3.5.288
- Language
- Telugu
3.5.288
వ. అని పలికె; నప్పుడు పార్వతీసుందరుండు నిజనందనుఁ బునఃపునరాలింగనంబుల నభినందించి, పురందర ప్రముఖులం జూచి, ‘యిక్కుమారునందు నాయం దెట్లట్ల సభక్తికచిత్తులరై వర్తిల్లుం’ డని యాజ్ఞాపించి, యనంతరంబ భద్రవటంబునకుం జనియె; నమరులు ప్రమదంబునం దమ తమ నివాసంబులకుం జని; రి వ్విధంబున.