Andhra Mahabharatamu 3.5.361
Āndhra Mahābhāratamu 3.5.361
- Language
- Telugu
3.5.361
వ. అనిన యనంతరంబ కర్ణసౌబలులు ధృతరాష్ట్రుతోడ ‘దేవా! యట్లయినం దడయక దుష్టమృగనాశనంబును, గోగణ సంరక్షణంబును జేయుటకు భవత్సూను దుర్యోధను నియోగింపు’ మనిన నతండు గొండొకవిచారించి యి ట్లనియె.