Andhra Mahabharatamu 3.5.395
Āndhra Mahābhāratamu 3.5.395
- Language
- Telugu
3.5.395
క. గంధర్వులు దెరలుట విని | గంధర్వవిభుండు క్రోధకలుషితమతి యై
గంధగజము చందమున, మ | దాంధగతిం గవిసెఁ గౌరవానీకముపై.