Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.6.338

Āndhra Mahābhāratamu 3.6.338

Language
Telugu

3.6.338

మత్తకోకిల. ‘ఏను దానవనాయకుండ నహీనసత్త్వుఁడ రావణా
ఖ్యానిరూఢుఁడ లంక నాఁగ జగత్ప్రసిద్ధము మత్పురం
బానతాంగి! మదీయవల్లభ వై భజింపఁగ రాదె ది
వ్యానుభోగము లిష్టచేష్టితహారియౌవనలీలలన్‌.