Andhra Mahabharatamu 3.6.358
Āndhra Mahābhāratamu 3.6.358
- Language
- Telugu
3.6.358
ఆ. అక్కబంధుఁ డామిషార్థియై లక్ష్మణుఁ | బట్టికొనియె బాహుబల మెలర్ప;
నతఁడు గడువిషణ్ణుఁడై ‘యన్న! ననుఁ జూడు’ | మనుచు రాముఁ జూచి యనియె మఱియు.