Andhra Mahabharatamu 3.6.361
Āndhra Mahābhāratamu 3.6.361
- Language
- Telugu
3.6.361
వ. ఆ రక్కసు డాచేయిఁ దునియ వ్రేసిన లబ్ధమోక్షణుండయి లక్ష్మణుండు ప్రకటసైంహికేయ దంష్ట్రాయంత్ర విముక్తుండయిన తిగ్మభానుండునుంబోలెఁ బ్రదీప్తుండయి తీక్ష్ణకౌక్షేయకంబునఁ దదీయ దక్షిణబాహు ఖండనంబు సేసి పార్శ్వద్వయంబు భేదించిన నాక్షణంబ కబంధుఁడు దివ్యరూపధరుం డగుటయుం గని రాఘవుండు విస్మితుండై.