Andhra Mahabharatamu 3.6.365
Āndhra Mahābhāratamu 3.6.365
- Language
- Telugu
3.6.365
వ. ఆ సరోవరతీరంబునం గౌసల్యానందనుండు తత్తద్విషయవిశేషోల్లాసంబులవలనం గ్రొత్తయై చిత్తజానలంబు దరికొని చేతోవృత్తంబు నెరియింపం దొడంగినఁ దాల్మి దొఱంగి జానకిం బేర్కొని యాక్రందనవచనవివశుం డగుటయు, నతనికి లక్ష్మణుం డి ట్లనియె.