Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.6.387

Āndhra Mahābhāratamu 3.6.387

Language
Telugu

3.6.387

వ. ఆ వనచరుండును రామునకుఁ గృతాంజలియై ‘దేవా! యీఘర్మసమయశేషంబును ఘనసమయంబునుం గడపి మఱి సీతాన్వేషణంబునకు నుత్సహించుట లెస్స’ యని యయ్యిరువురకును మాల్యవత్కూటంబున నివాసంబు గావించి తానును గిష్కింధాపురంబున నుండె; నంత.