Andhra Mahabharatamu 3.6.404
Āndhra Mahābhāratamu 3.6.404
- Language
- Telugu
3.6.404
క. ‘ఏల మదిరాక్షి! వలవని | జాలింబడి నవసెదవు లసద్భూషణ లీ
లాలంకృతవై ననుఁ గృప | నేలికొనం గదవె వేయు నేటికి నింకన్.