Andhra Mahabharatamu 3.7.439
Āndhra Mahābhāratamu 3.7.439
- Language
- Telugu
3.7.439
వ. చెప్పిన, నయ్యక్షుం డతనితోఁ ‘దెరువు నడచువానికి, రోగార్తునకు, గృహస్థునకు, మృతిఁ బొందినవానికి నెవ్వరు సుట్టంబు?’ లనిన నప్పుడమిఱేఁ ‘డన్నలువురకుం గ్రమంబున సార్థంబును, వైద్యుండును, సద్భార్యయుఁ, గృతంబైనధర్మంబును బరమమిత్త్రు’ లని నిర్దేశించుటయు; నయ్యక్షుండు పాండవేయున కిట్లనియె.