Andhra Mahabharatamu 3.7.451
Āndhra Mahābhāratamu 3.7.451
- Language
- Telugu
3.7.451
వ. అని తెలిపిన, నయ్యక్షుండు ధర్మనందనుతో ‘మనుజుం డెయ్యది పరిత్యజించి సర్వజనప్రియుండును, నిశ్శోకుండును, నర్థవంతుండును, సుఖియును నగు?’ ననిన నమ్మహీపతి యి ట్లనియె.