Andhra Mahabharatamu 3.7.453
Āndhra Mahābhāratamu 3.7.453
- Language
- Telugu
3.7.453
వ. అనిన యనంతరంబ యద్దివ్యుం డతనితోఁ ‘బురుషశబ్ద వాచ్యుం డెట్టివాఁడు? మఱి సర్వధని యగు వాఁ డెవ్వండు? నిశ్చయింపు’ మనినఁ బాండవజ్యేష్ఠుం డిట్లనియె.