Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.7.459

Āndhra Mahābhāratamu 3.7.459

Language
Telugu

3.7.459

వ. అనిన నతండు ‘నీదైన ధర్మజ్ఞతకు మెచ్చితి; నీతమ్ములందఱు లబ్ధజీవితు లయ్యెద’ రనిన నాక్షణంబ విగతక్షుత్పిపాసులై యన్నలువురు నిద్రవోయి మేల్కనిన తెఱంగున సముత్థితు లైనం జూచి, విస్మితుండై ధర్మపుత్త్రుం డి ట్లనియె.