Andhra Mahabharatamu 3.7.465
Āndhra Mahābhāratamu 3.7.465
- Language
- Telugu
3.7.465
వ. ఇచ్చి మఱియు నిట్లనియె; ‘పదుమూఁడవయేఁడు సనుదెంచె; నింక మీ రజ్ఞాతవాసంబు సలుపవలయు; నందు మీ రెవ్వ రెక్కడ నేరూపంబునం జరియింపం గోరిన నయ్యైరూపంబు లలవడియెడు; నె ట్లున్నను మి మ్మెవ్వరు నెఱుంగకుండు నట్లుగా వరం బిచ్చితి; నింకనొం డెయ్యదివలసిన నడుగు’ మనిన నమ్మనుజేశ్వరుం డి ట్లనియె.