Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.7.467

Āndhra Mahābhāratamu 3.7.467

Language
Telugu

3.7.467

వ. అనిన నద్దేవుం డతనికి నవ్వరం బొసంగి యంతర్హితుం డయ్యెఁ; గౌంతేయులు గ్రమ్మఱి నిజాశ్రమంబున కరిగి, ధరణీదేవునకు నరణీప్రదానంబు సేసి, తత్ప్రయుక్తాశీర్వాదంబులు గైకొని, పరమానందంబునం బొంది రని యిట్లు పాండుతనయుల వనవాసప్రకారంబు సవిస్తరమధురంబుగా నుపన్యసించి.