Andhra Mahabharatamu 3.7.473
Āndhra Mahābhāratamu 3.7.473
- Language
- Telugu
3.7.473
గద్య. ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్టప్రణీతం బయిన శ్రీ మహాభారతంబునం దారణ్యపర్వంబునందు సీతాన్వేషణంబును, లంకాభిగమనంబును, రామరావణయుద్ధంబును, రాఘవాభ్యుదయంబును, సావిత్రీ చరిత్రంబును, సూర్యుండు గర్ణునకు హితోపదేశంబు సేయుటయుఁ, గర్ణుజన్మంబును, నింద్రుండు విప్రరూపంబునఁ గర్ణు కవచకుండలంబులు హరించుటయు, నారణేయంబును, యక్షప్రశ్నలును, ధర్ముండు ధర్మజునకు వరంబు లొసంగుటయు నన్నది సర్వంబును సప్తమాశ్వాసము.