Andhra Mahabharatamu 4.1.256
Āndhra Mahābhāratamu 4.1.256
- Language
- Telugu
4.1.256
ఉ. అంబుజముల్ సముద్యదరుణాంశునిఁ గన్న విధంబునన్ వికా
సంబున నుల్లసిల్లి జనచారువిలోచనముల్ నిజోజ్జ్వలాం
గంబున కర్థిమై నభిముఖంబులుగాఁ జనుదెంచి దైవ యో
గంబున భూవిభుండు తురగంబులఁ దేరఁగఁ బంచి చూడఁగన్.