Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.2.285

Āndhra Mahābhāratamu 4.2.285

Language
Telugu

4.2.285

వ. అనినం బాంచాలి సంచలితస్వాంతయై, నిజాంతర్గతంబున ‘నితని తీవ్రక్రోధంబు గుప్తసాధనంబునకు బాధకంబగు’ నని బోధింపం దలంచి యిట్లనియె.