Andhra Mahabharatamu 4.2.321
Āndhra Mahābhāratamu 4.2.321
- Language
- Telugu
4.2.321
క. పెనుమి ఱ్ఱిది పల్లం బిది | యనకుండఁగ నోలమును బయలు నొక్కటిగాఁ
గనువిచ్చుటయును మోడ్చుట | యును సరిగాఁ దమము పర్వె నుర్విం దోడ్తోన్.