Andhra Mahabharatamu 4.2.328
Āndhra Mahābhāratamu 4.2.328
- Language
- Telugu
4.2.328
వ. ఇట్లుసొచ్చి తఱియంజని మధ్యప్రదేశంబున విరాటనందన లీలాపర్యంకం బరసి కని, దాని కనతిదూరంబునం బాంచాలి నోసరిల నునిచి, తా నా తల్పంబున నుండె; నంతం గీచకుండు.