Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.2.366

Āndhra Mahābhāratamu 4.2.366

Language
Telugu

4.2.366

గద్య. ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన శ్రీమహాభారతంబున విరాటపర్వంబునందు ద్వితీయాశ్వాసము.