Andhra Mahabharatamu 5.1.188
Āndhra Mahābhāratamu 5.1.188
- Language
- Telugu
5.1.188
ఉ. అంబురుహంబులం గలయ నారసి చొచ్చి, యొకండు నాళసూ
త్రంబున నున్న యింద్రుఁ గని, రాగమునన్ గురునొద్ద కగ్ని శీ
ఘ్రంబున నేఁగుదెంచి, తన కన్నతెఱంగెఱిఁగింప, నాతఁ డు
ల్లంబున నుల్లసిల్లి, సురలన్ మునులం దగఁగూడి గ్రక్కునన్.