Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.203

Āndhra Mahābhāratamu 5.1.203

Language
Telugu

5.1.203

మ. అనినన్‌ దేవతలుం దపోధనులు నత్యానందముం బొంది; రా
మునిఁ బూజించె నమర్త్యనాథుఁడు మనోమోదంబు సంధిల్ల, న
య్యనురాగంబు చరాచరంబులకు హృద్యం బయ్యెఁ; సర్వాప్సరో
జనముం గౌశికుఁ గానవచ్చె సుభగైశ్వర్యంబు శోభిల్లఁగన్‌.