Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.205

Āndhra Mahābhāratamu 5.1.205

Language
Telugu

5.1.205

ఉ. పావకుఁ డాదిగా దిగధిపాలురుఁ, గిన్నర సిద్ధ సాధ్యులున్‌,
దేవగురుండుఁ దోన చనుదేరఁగ, వైభవ ముల్లసిల్ల, నై
రావణ దంతి నెక్కి యమరావతికిం జని, యింద్రుఁ డా శచీ
దేవియుఁ దాను మోదమునఁ దేలి రభీష్ట వినోద లీలలన్‌.