Andhra Mahabharatamu 5.1.210
Āndhra Mahābhāratamu 5.1.210
- Language
- Telugu
5.1.210
ఉ. కౌరవనాథుఁ డా నహుషుకైవడి నాశముఁ బొందు; వాసవ
శ్రీ రమణీయుఁడై జయము సేకొని ధర్మజుఁ డంబురాశి వే
లా రశనా సముజ్జ్వల విలాస మనోహర మేదినీ వధూ
సార సమగ్ర భోగముల సన్నుతి కెక్కెడుఁ దానుఁ దమ్ములున్.