Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.219

Āndhra Mahābhāratamu 5.1.219

Language
Telugu

5.1.219

వ. అంతం జేదిపతి యగు ధృష్టకేతుండును, జరాసంధనందనుండగు సహదేవుండును జెఱొక్క యక్షౌహిణి తోడం జనుదెంచిరి. సహోదరు లేవు రగు కేకయపతులు నేకాక్షౌహిణీ సమేతులై యేఁగుదెంచిరి; తదనంతరంబ.