Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.221

Āndhra Mahābhāratamu 5.1.221

Language
Telugu

5.1.221

వ. అదియును నొక యక్షౌహిణికిం గలిగి యొప్పె; నయ్యవసరంబున ననుజ తనుజ సమేతుండును, బార్వతీయ మహీపాల సహితుండును నై యొక్క యక్షౌహిణి యొడ్డనంబు దీర్చి.