Andhra Mahabharatamu 5.1.228
Āndhra Mahābhāratamu 5.1.228
- Language
- Telugu
5.1.228
వ. ఇత్తెఱంగునం గురుజాంగలంబున, రౌహితకారణ్యంబున, మరుదేశంబున, నహిచ్ఛత్రంబునఁ, గాలకూటంబున, గంగాకూలంబున, వారణావతంబున, వటస్థానంబున విచ్చలవిడి విడిసి, ధనధాన్యాది సమస్త వస్తువుల కలిమింజేసి యెలమి మిగిలి యున్నంత.