Andhra Mahabharatamu 5.1.230
Āndhra Mahābhāratamu 5.1.230
- Language
- Telugu
5.1.230
వ. వారి వారి మందిరంబులకుం జని కని, సముచితాలాపంబులం బ్రసన్న చిత్తులం జేసి, దుర్యోధను సందర్శనం బును నిర్వర్తించి, నిత్య నిపుణారాధనంబున ధృతరాష్ట్రునభిముఖుం గావించి, యొక్క నాఁ డక్కౌరవేశ్వరు పేరోలగంబున సమస్త సేనాపతులం గలయం గనుంగొని యిట్లనియె.