Andhra Mahabharatamu 5.1.258
Āndhra Mahābhāratamu 5.1.258
- Language
- Telugu
5.1.258
వ. ఇట్లు సని వారలఁ గని యతండు సముచిత సంభాషణంబులఁ దనపోయి వచ్చిన తెఱం గెఱింగించె; నిట ధృతరాష్ట్రుండును బుత్త్ర మిత్త్ర వృద్ధామాత్య సహితంబుగా నాస్థానాసీనుం డయి యుండి సంజయు రావించి యతని కిట్లనియె.