Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.260

Āndhra Mahābhāratamu 5.1.260

Language
Telugu

5.1.260

క. ‘మీ యయ్య, మీరు వనవా | సాయాసము నిస్తరించి యభ్యుదయమునన్‌
డాయుట విని ముదితాత్ముం | డై యిట పుత్తెంచె నన్ను’ ననుమీ మొదలన్‌.