Andhra Mahabharatamu 5.1.274
Āndhra Mahābhāratamu 5.1.274
- Language
- Telugu
5.1.274
క. అనుజులు నీవును ద్రోవది | యును బుత్త్రచయంబు నున్న యోగక్షేమం
బున తెఱఁ గారయఁ బుత్తెం | చె నితాంత స్నేహపూర్ణ చేతోవృత్తిన్.’