Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.314

Āndhra Mahābhāratamu 5.1.314

Language
Telugu

5.1.314

ఉ. ‘సంపద దక్కి యుండఁగ నశక్తు లనం జను మమ్ముఁ బిల్చి పూ
జింపఁగ నంత బేలె పతి? సెప్పెడు వారల బుద్ధి నాఁడ మ
న్నింపఁడ; యింక నేల యగు? నీ వడియాసల వచ్చి రిత్త గా
రింపక మాను; మాతని చరిత్రము నీకును మాకు వింతయే?