Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.1.373

Āndhra Mahābhāratamu 5.1.373

Language
Telugu

5.1.373

చ. ‘అడఁగఁగనీక శంతనుని యన్వయముం గలిగించి; తీవ యి
ప్పుడుఁ దగ నీ మతంబునన పొందొడఁగూడఁగఁ జేర్చి పౌత్త్రులన్‌
సడికి నధర్మవృత్తికిని జావునకుం దొలఁగించి మన్చినం
బుడమిజనంబు రాజులును భూసురులున్‌ నినుఁ బ్రస్తుతింపరే?’