Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 5.2.201

Āndhra Mahābhāratamu 5.2.201

Language
Telugu

5.2.201

వ. కావునఁ బాండవులతోడి భండనంబునఁ గులక్షయం బగుట దప్పదు; శాంతిఁ బొందుటయ మేలు; మనవారల కది ప్రియంబగునేని దానికిఁ దగిన యత్నంబు సేసెద’ ననిన విని ధృతరాష్ట్రునకు సంజయుం డిట్లనియె: